ఘోర రోడ్డు ప్రమాదం
ABN, Publish Date - May 02, 2025 | 01:33 PM
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కన పిల్లాడితో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ. వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు. 3 మీటర్ల మేర గాల్లో ఎగిరి, ఓ గోడను గుద్దుకున్న మహిళ. తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలింపు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు
Updated Date - May 02, 2025 | 01:33 PM