ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ ఓవరాక్షన్. మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్ .రన్నింగ్ బస్సు ఎక్కే ప్రయత్నంలో కింద పడ్డ మహిళ. కిందపడ్డ మహిళను తిట్టిన డ్రైవర్. 10 కిలోమీటర్లు బస్సును చేజ్ చేసి.. డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదం