జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా వీధిలో నివసించే వృద్ధురాలు బుధవ్వను కూతురు ఈశ్వరి నగలు, డబ్బులు లాక్కుని గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి అడవిలో వదిలేసింది.