ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మహిళను.. 10 సెకన్లలో పసిగట్టారంటే.. మీది డేగ చూపే..

ABN, Publish Date - May 20 , 2025 | 06:18 PM

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ సైనికుడు అడవిలో కనిపించకుండా పోయిన మహిళ కోసం వెతుకుతుంటాడు. కానీ ఆమె మాత్రం అతడికి కనిపించకుండా దాక్కుని ఉంటుంది. ఆమె ఎక్కడుందో 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు భ్రమను కలిగిస్తుంటాయి. అందులో అనేక పజిల్స్ దాక్కుని ఉన్నా కూడా పైకి మాత్రం సాధారణ చిత్రాల మాదిరిగానే కనిపిస్తుంటాయి. కానీ తీక్షణంగా గమనిస్తే మనకు ఆశ్చర్యాన్ని కలిగించే పజిల్స్ దాక్కుని ఉంటాయి. అలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల పరిశీలనా సామర్థ్యం పెరగడంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా , మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ మహిళ దాక్కుని ఉంది. ఆమెను 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ సైనికుడు అడవిలో కనిపించకుండా పోయిన మహిళ కోసం వెతుకుతుంటాడు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న జింకను 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ కళ్లు కత్తిలా ఉన్నట్లే..


అయితే ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో అలసిపోయిన అతను.. టోపీని చేత్తో పట్టుకుని చెట్టు కింద నిలబడి ఉంటాడు. అక్కడ నిలబడి చూస్తున్నప్పటికీ ఆమె మాత్రం కనిపించదు. కానీ అతడికి తెలీని విషయం ఏంటంటే.. ఆమె అతడికి దగ్గరలోనే ఉంది.

Optical illusion: మీవి తీక్షణమైన చూపులే అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న హ్యాండ్ బ్యాగ్‌‌ను 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


కానీ అతడి కంటికి మాత్రం కనిపించదు. దాక్కున్న ఆ మహిళను (Hiding Woman) కనుక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తుపడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. దాక్కున్న ఆ మహిళ ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మహిళ ముఖాన్ని 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపునకు తిరుగులేనట్లే..


ఒకవేళ ఇప్పటికీ ఆమెను పసిగట్టలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: మీలోని తీక్షణా శక్తికి సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న StORM అనే పదాలను 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 06:18 PM