ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మహిళ ముఖాన్ని 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపునకు తిరుగులేనట్లే..

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:37 PM

ఈ చిత్రలో టోపీ పెట్టుకుని, చేతిలో కర్ర పట్టుకున్న ఓ వ్యక్తి రోడ్డుపై నిలబడి మహిళ కోసం వెతుకుతుంటాడు. అయితే ఆమె అతడికి కనిపించకుండా దాక్కుని ఉంటుంది. ఆ ముఖాన్ని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు మన మెదడుకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. కొన్ని పజిల్స్ అయితే మరింత కష్టంగా ఉంటూ మనలోని టాలెంట్‌కు సవాల్ విసురుతుంటాయి. అయితే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా, మీ కోసం ఇలాంటి చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ మహిళ ముఖం దాక్కుని ఉంది. ఆ ముఖాన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రలో టోపీ పెట్టుకుని, చేతిలో కర్ర పట్టుకున్న ఓ వ్యక్తి రోడ్డుపై నిలబడి మహిళ కోసం వెతుకుతుంటాడు.

Optical illusion: మీలోని తీక్షణా శక్తికి సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న StORM అనే పదాలను 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..


అయితే ఆమె అతడి కంటికి కనిపించకుండా ఇదే చిత్రంలో (Hiding Woman Face) దాక్కుని ఉంటుంది. అతడి పక్కనే చెక్కతో నిర్మించిన గేటు, ఆ పక్కనే దూరంగా ఓ ఇల్లు కూడా ఉంటుంది. అయితే మహిళ కోసం ఆ వ్యక్తి.. ఎంత సేపు వెతికినా కనిపించకుండా దాక్కుంది. ఆమె ఎక్కడుందో కనిపెట్టి అతడికి సాయం చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

Optical illusion: చురుకైన కళ్లు ఉన్నవారు మాత్రమే.. ఈ చిత్రంలో దాక్కున్న ఈకను 10 సెకన్లలో గుర్తించగలరు..


అయితే కొంత మంది మాత్రమే ఆ మహిళ ముఖాన్ని గుర్తుపడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ముఖం ఎక్కడుందో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ ఇప్పటికీ కనిపెట్టలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆ మహిళ ముఖాన్ని గుర్తించి ఉంటే మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం.

Optical illusion: మీ కంటి చూపులో సమస్యే లేదా.. అయిదే ఈ చిత్రంలో దాక్కున్న కుక్కను 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2025 | 01:37 PM