ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

ABN, First Publish Date - 2025-01-11T16:11:42+05:30

పులి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పులి దాడి చేసే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొన్నిసార్లు అవి ఎటాక్ చేసే విధానం చూస్తే గూజ్‌‌బమ్స్ వస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..

పులి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పులి దాడి చేసే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొన్నిసార్లు అవి ఎటాక్ చేసే విధానం చూస్తే గూజ్‌‌బమ్స్ వస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవిలో పర్యటిస్తున్న పర్యాటకులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. కుక్కను వేటాడిన పులిని దగ్గరగా చూసి షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పర్యాటకులు జంగిల్ సఫారీకి (Jungle Safari) వెళ్లారు. అడవి జంతువులను చూస్తూ సరదాగా గడుపుతుండగా.. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పులిని చూసి వాహనాలు ఆపి గమనిస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Optical illusion: మీ కంటికి పెద్ద పరీక్ష.. ఈ చిత్రంలో దాక్కున్న 3 ముఖాలను 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


వాహనాల వద్దకు వచ్చిన ఓ కుక్కను దూరంగా ఉన్న పులి టార్గెట్ చేసింది. పులిని చూసి అలెర్ట్ అయిన కుక్.. వాహనాల చాటుకు వెళ్లి తప్పించుకోవాలని చూసింది. అయితే అప్పటికే సమీపానికి చేరుకున్న పులి.. ఒక్కసారిగా (Tiger attack on dog) కుక్కపై ఎటాక్ చేసింది. అంతా చూస్తుండగానే కుక్క గొంతు పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్లింది. పులి వేటను అత్యంత దగ్గరగా చూసి అంతా షాక్ అయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: ఈ మొసలి ఎర మామూలుగా లేదుగా.. మనుషులను ఎలా నమ్మిస్తోందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులి వేట మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. కుక్కను చూస్తుంటే ఎంతో బాధ కలిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.43 లక్షలకు పైగా లైక్‌లు, 65 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ఇందులో తప్పెవరిదో మీరే చెప్పండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2025-01-11T16:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising