ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Facial Viral Video: ఇలాంటి ఫేసియల్ చేయించుకోవాలంటే గట్స్ ఉండాలేమో.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Mar 09 , 2025 | 05:07 PM

ఓ సెలూన్ నిర్వాహకుడు ఫేసియస్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. యువకుడి ముఖంపై ముందుగా తెల్లటి రంగులో ఉన్న ఫోమ్ వంటి పదార్థాన్ని పూసేస్తాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..

ప్రస్తుతం యువత అందంగా కనిపించేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సెలూన్లలో వందలు, వేల రూపాయలు చెల్లించి ఖరీదైన ఫేషియల్స్ చేయించుకోవడం చూస్తుంటాం. కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో కొందరు సెలూన్ నిర్వాహకులు వివిధ రకాల ఫేషియల్స్ చేస్తూ ఆకట్టుకోవడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సెలూన్ నిర్వాహకుడు కస్టమర్‌కు ఫేసియస్ చేసే విధానం చూసి అంతా అవాక్కతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇలాంటి ఫేసియల్ చేయించుకోవాలంటే గట్స్ ఉండాలేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ సెలూన్ నిర్వాహకుడు ఫేసియస్ (Facial) చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. యువకుడి ముఖంపై ముందుగా తెల్లటి రంగులో ఉన్న ఫోమ్ వంటి పదార్థాన్ని పూసేస్తాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Dog Attack Video: వామ్మో యువతిని చుట్టుముట్టిన కుక్కలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..


అతడి ముఖంపై ఫోమ్ పూసిన తర్వాత కూరగాయలు కోసే కత్తి తీసుకుని ముఖం మొత్తం సుతిమెత్తగా గీకుతూ శుభ్రం చేస్తాడు. ఆ తర్వాత ముఖంపై నీళ్లు కొట్టి తన ఫేసియస్ కార్యక్రమాన్ని ముగిస్తాడన్నమాట. ఇలా విచిత్రమైన పద్ధతిలో ఫేసియస్ చేసి.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడన్నమాట.

Viral video:రాత్రి వేళ బస్సులో వ్యక్తి అసభ్య నిర్వాకం.. పక్క సీటులోని వ్యక్తి కెమెరా ఆన్ చేయగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఓరి నాయనో.. ఇదెక్కడి ఫేసియల్‌రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఖర్చు తక్కువ మన్నిక ఎక్కువ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా లైక్‌లు, 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tricks Viral Video:కుళాయికి పైపు తగిలించడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్ ఏదో అదిరిందిగా..


ఇవి కూడా చదవండి..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Updated Date - Mar 09 , 2025 | 05:07 PM