ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Funny Viral Video: మేడమైన అమ్మాయిని చూడగానే ఐఫోన్ ఇచ్చేశాడు.. తర్వాత పైకి చూసి ఖంగుతిన్నాడు..

ABN, Publish Date - May 04 , 2025 | 05:23 PM

అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. ఏదోటి చేసి వారి దృష్టిని ఆకర్షించాలని చూస్తుంటారు. కొందరు వారి ముందు వింత వింత విన్యాసాలు చేస్తే.. మరికొందరు వారికి ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చి తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో..

అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. ఏదోటి చేసి వారి దృష్టిని ఆకర్షించాలని చూస్తుంటారు. కొందరు వారి ముందు వింత వింత విన్యాసాలు చేస్తే.. మరికొందరు వారికి ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చి తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక రీల్స్‌ను చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మేడపైన అమ్మాయిని చూడగానే ఐఫోన్ ఇచ్చేశాడు. అయితే చివరకు చూసి ఖంగుతిన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఓ అందమైన యువతి.. మేడపైన నిలబడి కిందకు చూస్తుంటుంది. ఇంతలో ఓ యువకుడు అటుగా నడుస్తూ వెళ్తుంటాడు. అతన్ని చూడగానే పైన ఉన్న యువతి.. హాయ్.. అంటూ చేయి ఊపి పిలుస్తుంది.

Optical illusion: మీవి తీక్షణమైన చూపులే అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న హ్యాండ్ బ్యాగ్‌‌ను 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అందమైన అమ్మాయి హాయ్ చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బయిన ఆ యువకుడు.. తన చేతిలోని కొత్త ఫోన్‌ను (iPhone) బాక్స్‌తో సహా పైకి విసిరేస్తాడు. దాన్ని చేతుల్లోకి ఆ యువతి (young woman) చేతుల్లోకి తీసుకుంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఐఫోన్‌ను తీసుకున్న మరుక్షణమే తన అసలు స్వరూపం చూపించింది. తన మూతికి ఉన్న మాస్క్ తీయగానే.. ఆమె ఆమె కాదని, అతడు అని తెలిసిపోతుంది. మేడపైన ఉన్నది యువతి కాదు.. యువకుడు అని తెలుసుకున్న అతను.. ఒక్కసారిగా షాక్ అవుతాడన్నమాట.

Snake Viral Video: పాము ముందు నాగిని పాట.. సడన్‌గా ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


అయితే ఇదంతా నవ్వుకోవడం కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆమె కాదు.. అతడు అన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘భలే బోల్తా కొట్టించాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 16 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Viral Video: గాలిలో విహరిస్తున్న యువతి.. సడన్‌గా షాకింగ్ సీన్.. చివరకు చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 05:40 PM