ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elephant VS Lions: సింహాలు గుంపులుగా ఉంటే.. సింగిల్‌‌గా వచ్చిన ఏనుగు.. చివరకు చూడగా..

ABN, First Publish Date - 2025-04-15T16:36:18+05:30

అడవిలో సింహాలన్నీ ఓ చోట గుంపులుగా చేరి సేదతీరుతుంటాయి. ఇలా విశ్రాంతి తీసుకునే సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద ఏనుగు ఘీంకరిస్తూ అక్కడికి వస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

‘‘పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది’’.. అనేది సినిమా డైలాగ్. ఇందుకు తగ్గట్టుగానే సింహం ఎంతో పవర్‌ఫుల్ అనే విషయం అందరికీ తెలిసిందే. అది నడుస్తూ వస్తుందంటే.. మిగతా జంతువులు పరారవుతుంటాయి. అయితే కొన్నిసార్లు సీన్ రివర్స్ అవుతుంటుంది. భయపెట్టాల్సిన సింహాలు కాస్తా.. భయంతో పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాలు గుంపులు ఉండగా.. ఏనుగు సింగిల్‌గా అక్కడికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో సింహాలన్నీ ఓ చోట గుంపులుగా చేరి సేదతీరుతుంటాయి. ఇలా విశ్రాంతి తీసుకునే సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద ఏనుగు ఘీంకరిస్తూ అక్కడికి వస్తుంది.

Funny Mosquito Video: దోమలపై మరీ ఇంత కోపమా.. ఎలా చంపుతున్నాడో చూస్తే అవాక్కవుతారు..


ఏనుగు సమీపానికి రావడం చూసి అక్కడున్న సింహాలన్నీ భయంతో వణికిపోతాయి. ‘‘వామ్మో.. గజరాజు వస్తున్నాడు.. ఇక్కడే ఉంటే తొక్కి చంపేస్తాడు.. పదండి పారిపోదాం’’.. అని అనుకుంటూ పడుకున్న సింహాలన్నీ (Lions run away after seeing an elephant) తలో దారిలో పరుగులు తీస్తాయి. సింహాలను చూసి ఏనుగు పరుగు పరుగున సమీపానికి వచ్చి.. మరింత భయపెడుతుంది. దీంతో అక్కడున్న సింహాలన్నీ మరింత వేగంగా అక్కడి నుంచి పారిపోతాయి. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Lions VS Buffaloes: చుట్టుముట్టిన సింహాలతో గేదె పోరాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఏనుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహాలకు చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లు, 26 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crocodile VS Python: పట్టుకున్న మొసలి.. చుట్టేసిన కొండచిలువ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2025-04-15T16:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising