ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీరు చపాతీలు అస్సలు తినకూడదు..

ABN, Publish Date - Jan 19 , 2025 | 09:54 AM

థైరాయిడ్ సమస్య ఉన్నవారు చపాతీ తినకూడదు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది.

1/7

పొట్ట తగ్గించుకోవాలని చూసేవారు చపాతీలను ఎక్కువగా తీసుకుంటుంటారు.

2/7

క్రమం తప్పకుండా తీసుకుంటే వెయిట్ తగ్గుతుందని వారి అంచనా.. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చపాతీ తినకూడదట.

3/7

డయాబెటిస్ ఉన్నవారు అన్నానికి బదులు చపాతీలు ఎక్కువగా తింటుంటారు. కానీ వారు అస్సలు తినకూడదు

4/7

చపాతీలో అమిలోపెక్టిన్ అనే స్టార్చ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

5/7

ఎప్పుడూ అలసిపోతూ ఉండేవారు చపాతీ తినకపోవడమే మంచిది. గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

6/7

థైరాయిడ్ సమస్య ఉన్నవారు చపాతీ తినకూడదు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది.

7/7

చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

Updated Date - Jan 19 , 2025 | 09:54 AM