ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Passion Fruit: శ్రీకృష్ణ ఫలం ఎప్పుడైనా చూశారా.. దీన్ని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - May 21 , 2025 | 09:17 PM

శ్రీకృష్ణ ఫలం.. దీన్నే ఆంగ్లంలో ప్యాషన్ ఫ్రూట్ అని కూడా అంటారు. చాలా అరుదుగా దొరికే ఈ పండ్లలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

1/9

శ్రీకృష్ణ ఫలం.. దీన్నే ఆంగ్లంలో ప్యాషన్ ఫ్రూట్ అని కూడా అంటారు. చాలా అరుదుగా దొరికే ఈ పండ్లలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2/9

ఊదా, పసుపు రంగుల్లో కనిపించే ఈ పండు తీపి, పుల్లని రుచితో పాటూ ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

3/9

ఈ పండులోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సాయం చేస్తాయి.

4/9

జీర్ణక్రియను మెరుగపచడంతో పాటూ మలబద్ధక సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

5/9

ప్యాషన్ ఫ్రూట్‌లోని పొటాషియం రక్తపోటును స్థిరంగా ఉంచడంలో సాయం చేస్తుంది.

6/9

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఈ పండు బాగా పని చేస్తుంది.

7/9

కృష్ణ ఫలంలో విటమిన్- సి, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి.

8/9

ఈ పండులో సెరటోనిన్, ట్రిప్టోఫాన్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నిద్ర హార్మోన్లను విడుదల చేయడానికి సహాయపడతాయి.

9/9

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - May 21 , 2025 | 09:17 PM