బెల్లం, పచ్చి పసుపు కలిపి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు..
ABN, Publish Date - Jan 19 , 2025 | 12:44 PM
పచ్చి పసుపు, బెల్లం రెండూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. పచ్చి పసుపు శరీరంలో మంటను తగ్గిస్తుంది.
ఉదయాన్నే బెల్లం, పచ్చి పసుపు తీసుకుంటే అనేక ప్రయోజనాలు మీ సొంతం..
పచ్చి పసుపు, బెల్లం రెండింటిని కలిపి టీ తయారు చేసుకోవచ్చు. ఈ రెండింటిని నీళ్లలో వేసి మరిగించి కూడా తాగవచ్చు.
బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తే.. పచ్చి పసుపు రక్తం సన్నబడటానికి సహాయపడుతుంది.
పచ్చి పసుపు జలుబు, దగ్గు, ఫ్లూ బారిన పడకుండా రక్షిస్తుంది. బెల్లం శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది.
పచ్చి పసుపు, బెల్లం రెండూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. పచ్చి పసుపు శరీరంలో మంటను తగ్గిస్తుంది.
బలహీనంగా ఉన్నప్పుడు బెల్లం తీసుకుంటే ఎనర్జీగా మారటం ఖాయం.
Updated Date - Jan 19 , 2025 | 12:44 PM