ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి..

ABN, Publish Date - Aug 14 , 2025 | 03:12 PM

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. జుట్టను కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ..

1/8

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. జుట్టను కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం మాత్రం కనిపించదు. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే 15 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

2/8

జుట్టు రాలే సమస్యకు వంటింట్లో దొరికే వస్తువులతో పరిష్కారం దొరుకుతుంది.

3/8

రోజ్మేరీ ఆకులు 200 గ్రాములు, 50 గ్రాముల బియ్యం, సరిపడా నువ్వులను 2 గ్లాసుల నీటిలో మరిగించాలి.

4/8

నీరు సగం అయ్యే వరకూ మరిగించి చల్లార్చాలి.

5/8

రోజూ నిద్రపోయే ముందు ఈ నీటిని జుట్టుకు అప్లై చేసి, ఉదయం నీటితో కడుక్కోవాలి.

6/8

ఇలా 15 రోజుల పాటు జుట్టుకు అప్లై చేసుకోవాలి. తర్వాత ఫలితాలు మీకే కనిపిస్తాయి.

7/8

రోజ్మేరీ ఆకులు, బియ్యం, నువ్వుల నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు వేగంగా పెరగడంతో పాటూ రాలకుండా ఉంటుంది.

8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Updated Date - Aug 14 , 2025 | 03:12 PM