ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే వెంటనే జాగ్రత్త పడండి..

ABN, Publish Date - May 27 , 2025 | 09:43 PM

ప్రస్తుత జీవన విధానంలో చాలా మంది అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు అవగాహన లేక ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.

1/7

ప్రస్తుత జీవన విధానంలో చాలా మంది అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు అవగాహన లేక ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

ఉదయం నిద్రలేచిన సమయంలో రక్తపోటు ఎక్కువగా ఉంటే.. నిర్లక్ష్యం చేయొద్దు. ఇలాంటి లక్షణాలు గుండె సంబంధిత సమస్యలకు సంకేతం కావొచ్చు.

3/7

ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే జాగ్రత్త పడాలి. తరచూ శ్వాస తీసుకోవడంలో సమస్యగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

4/7

తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే తల తిరుగుతున్నట్లు అనిపించినా, బలహీనంగా అనిపించినా అది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

5/7

ఉదయం నిద్ర లేచిన వెంటనే అసౌకర్యంగా అనిపించడం, ఛాతీ బిగుతుగా అనిపించడం గుండెపోటు లక్షణం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

6/7

రోజూ తగినంత నిద్రపోకపోవడం వల్ల శరీరం అలసటకు గురవుతుంది. ఇది గుండెకు మంచిది కాదు. ఎలాంటి కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపిస్తుంటే గుండె సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు.

7/7

ఉదయం నిద్రలేవగానే వాంతులు, వికారం అనిపించినా గుండెపోటుకు సంకేతం కావచ్చు. తరచూ ఇలాంటి సమస్య ఎదురవుతుంటే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

Updated Date - May 27 , 2025 | 09:43 PM