ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Protect Your Phone from Hackers : మీ స్మార్ట్‌ఫోన్‌ ఇలా చేస్తే ఎప్పటికీ హ్యాక్ కాదు..

ABN, Publish Date - Feb 25 , 2025 | 07:48 PM

Smart Ways to Secure Your Smartphone : మన బ్యాంకింగ్ డీటెయిల్స్, వ్యక్తిగత విషయాలు, ఆఫీస్ వివరాలు ఇలా సమస్త సమాచారం ఉండేది ఫోన్‌‌లోనే. ప్రస్తుతం అన్ని ఆర్థిక లావాదేవీలు ఫోన్ ద్వారా చేస్తున్నాం. అందుకే హ్యాకర్లు ఏదొక మార్గంలో మోసగిస్తూ ఫోన్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారు. మీరు గనక ఇలా చేశారంటే మీ ఫోనా్ ఎప్పటికీ హ్యాక్ కాదు..

1/8

సైబర్ మోసాల్లో అనేక రకాలున్నాయి. వాటిలో ఒకటి స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ చేయడం. స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ చేయడానికి హ్యాకర్లు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు.

2/8

ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ కాకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

3/8

ఫోన్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి హ్యాకర్లు దాని నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు కాబట్టి పబ్లిక్ వైఫైని ఉపయోగించడం మానుకోండి. ఇలా జరిగితే హ్యాకర్లు పరికరాన్ని సులభంగా యాక్సెస్ చేసేందుకు ఆస్కారం లభిస్తుంది.

4/8

మీరు పబ్లిక్ వైఫైని ఉపయోగించాల్సి వచ్చినా, మీరు VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) ను ఉపయోగించాలి. ఇది మీ వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచుతుంది.

5/8

మీరు ఎల్లప్పుడూ బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. 12345, ABDCEFG, పుట్టిన తేదీ మొదలైన సాధారణ పాస్‌వర్డ్‌లను ఉంచవద్దు.

6/8

బలమైన పాస్‌వర్డ్ హ్యాకింగ్‌ను నివారించగలదని గ్యారెంటీ లేదు. అందుకే యాప్‌లలో రెండు అంచెల సెక్యూరిటీని మెయింటెయిన్ చేయండి.

7/8

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాకర్ల నుండి సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే ఫేస్ అన్‌లాక్‌కు బదులుగా ప్యాటర్న్ లేదా పిన్ లాక్‌ని ఉపయోగించండి.

8/8

అధికారిక యాప్ స్టోర్ నుండి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు వేరే ప్లాట్‌ఫామ్ నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు, మీ నుండి ఎలాంటి అనుమతి అడుగుతున్నారో శ్రద్ధగా గమనించండి.

Updated Date - Feb 25 , 2025 | 07:59 PM