Home » Technology news
ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. హఠాత్తుగా ఆగిపోవడంతో టెక్ ప్రపంచంలో గందరగోళం ఏర్పడింది.
టాప్ 100 యాప్స్ జాబితాలో అరట్టై యాప్‌కు చోటుదక్కకపోవడంపై జోహో కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు తాజాగా స్పందించారు. ఇది సర్వసాధారణమైన పరిణామమేనని అన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళుతున్న తాము స్వల్పకాలిక మార్పులపై పెద్దగా ఆందోళన చెందమని అన్నారు.
ఏఐ నేస్తాలతో అప్రమత్తంగా ఉండాలని పర్ప్లెక్సిటీ ఏఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇలాంటి బంధాలతో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
వాట్సాప్‌నకు పోటీగా దేశీయ టెక్ సంస్థ జోహో.. అరట్టై పేరుతో ఓ మెసేజింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా తక్కువ సంఖ్యలోనే ఈ అరట్టై యాప్‌నకు క్రేజ్ పెరిగింది. లక్షల సంఖ్యలో డౌన్లోడ్లు జరుగుతున్నాయి.
ఇటీవల ఓపెన్ ఏఐ సంస్థ లాంఛ్ చేసిన ఏఐ ఆధారిత అట్లాస్ బ్రౌజర్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఇందులోని టాప్ 5 ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
అపరిచిత వ్యక్తులు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే మెసేజీల తాకిడి నుంచి యూజర్లను రక్షించేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మరి ఈ ఫీచర్ వివరాలేంటో తెలుసుకుందాం.
భారతీయ ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన దేశీయ నావిగేషన్ యాప్ మ్యాపుల్స్‌లో టాప్ ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వికిపీడియాను చూసే జనాల సంఖ్య తగ్గుతోందని వికిమీడియా ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ వెల్లడించారు. సమాచార సమగ్రతకు, కంటెంట్ క్రియేటర్లకు జనాలు మద్దతుగా నిలవాలని అన్నారు.
స్మార్ట్‌ఫోన్‌కూ ఎక్స్పైరీ డేట్ ఉందన్న విషయం మీకు తెలుసా? మరి ఈ డేట్ గురించి తెలుసుకోవాల్సింది ఏమిటో? డేట్ ముగిశాక ఏమవుతుందో చూద్దాం పదండి.
స్పేస్‌టాప్-జీ1 కంప్యూటర్ మోడల్ ఒక కొత్తరకమైన ల్యాప్ టాప్. ట్యాబ్ కన్నా కాస్త పెద్ద సైజులో ఈ ల్యాప్‌టాప్ ఉంటుంది. అయితే అన్ని కంప్యూటర్ల లాగా.. దీనికి స్క్రీన్ అసలే ఉండదు. మరి ఎలా ఈ ల్యాప్‌టాప్‌ను వాడటం అని అనుకుంటున్నారా! ఈ ల్యాప్‌టాప్‌కు ఫిజికల్ స్క్రీన్‌ను తొలగించి.. వర్చువల్ స్క్రీన్ కనిపించేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేశారు. కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా స్క్రీన్‌ని చూడచ్చు. దాదాపు 100 అంగుళాల వరకూ స్క్రీన్‌ను పెంచుకోవచ్చు.