Home » Smartphone
పాత్ స్మార్ట్ ఫోన్‌లతో పలు ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని పారేసే బదులు ఇతర మార్గా్ల్లో వాడుకుంటే ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా హాని తగ్గుతుందని చెబుతున్నారు. మరి పాత ఫోన్‌లను ఎలా మళ్లీ వినియోగించుకోవాలో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్‌లో డాటా ప్రైవెసీని కాపాడుకునేందుకు నేటివ్ ఆప్షన్స్ బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఫీచర్స్ ఏమిటో కూలంకషంగా తెలుసుకుందాం.
మీ ఫోన్ నీటిలో పడినా లేదా వర్షంలో తడిసినా భయపడకండి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను సేవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నీటిలో మునిగిపోయినట్లు చూస్తే కచ్చితంగా ఆందోళన కలగవచ్చు. ఆఫ్ అయిన ఫోన్ మళ్లీ పని చేయాలంటే..
రూ.20 వేల లోపు ధరల్లో అద్భుత ఫీచర్స్ ఉండే ఫోన్ కొనాలనుకుంటున్నారా? మరి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Cell Phone Blasted: శ్రీనివాస్ సెల్ ఫోన్‌ను ప్యాంట్స్ జేబులో పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫోన్ ఒక్కసారిగా హీటెక్కింది. ఆ వెంటనే పేలిపోయింది. దీంతో శ్రీనివాస్ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.
WhatsApp Stop Working: సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పని చేయదు.
వర్షాకాలంలో అప్పుడప్పుడు ఫోన్లు తడిసి ఉపయోగించడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో టచ్ స్క్రీన్ స్పందించదు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఫోన్ చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వానా కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఇంట్లో అందరు స్మార్ట్ ఫోన్ వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోను ఇస్తారా అంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఓ వ్యక్తి చీరతో ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన హయత్‌నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
మీరు చిన్న మధ్య తరగతి ఉద్యోగులా. ఈ క్రమంలో తక్కువ ధరల్లో మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. కొత్తగా ఐఫోన్ మాదిరిగా ఉన్న ఫోన్ అతి తక్కువ ధరల్లో తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్)లోకి స్మార్ట్ ఫోన్ ఉంటేనే అనుమతిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకుంటే ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. ఇటీవల వరకు ఈ నిబంధన లేనప్పటికీ ఇటీవలే ఈ స్మార్ట్ ఫోన్‌ను తప్పనిసరి చేశారు.