ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Summer Health Tips: వేసవిలో ముక్కు నుంచి రక్తం కారుతోందా.. అయితే ఇలా చేయండి..

ABN, Publish Date - Apr 11 , 2025 | 06:41 AM

వేసవిలో చాలా మంది ముక్కు నుంచి రక్తం కారే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అధిక వేడి కారణంగా ముక్కలోని రక్తనాళాలు పగిలిపోవడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముక్కు ఎండిపోకుండా చూసుకుంటే రక్తస్రావం జరగకుండా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1/7

2/7

ముక్కు నుంచి రక్తం రాకుండా ఉండేందుకు.. 4 చుక్కల రావి ఆకుల రసాన్ని ముక్కలో వేయాలి. ఈ రసంలోని అనేక పోషకాలు వాపును తగ్గించి, రక్తస్రావాన్ని నివారిస్తాయి.

3/7

ఆవు నెయ్యి కూడా ఈ సమస్యకు బాగా పని చేస్తుంది. వేసవిలో క్రమం తప్పకుండా ఆవు నెయ్యిని ముక్కుకు రాస్తూ ఉండడం వల్ల రక్తస్రావం అవకుండా ఉంటుంది.

4/7

ద్రాక్ష ఆకులు కూడా ముక్కు నంచి రక్తస్రావం అవకుండా చేస్తాయి. ఈ ఆకుల రసాన్ని తరచూ ముక్కులో వేయడం వల్ల సమస్యను దూరం చేయొచ్చు.

5/7

రక్తస్రావం తగ్గించడానికి మీ మెడ లేదా నుదిటి వెనుక భాగంలో కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్‌రను ఉంచండం వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

6/7

ముక్కులోని భాగాలను తేమగా ఉంచడానికి నాసికా రంధ్రాల్లో సెలైన్ నాసల్ స్ప్రే లేదా పెట్రోలియం జెల్లీ తదితరాలను ఉపయోగించండి.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Apr 11 , 2025 | 06:41 AM