ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: భోజనానికి ముందు పెరుగు తీసుకోవడం వల్ల కలిగే లాభాలివే..

ABN, Publish Date - Jun 07 , 2025 | 07:05 AM

పెరుగు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే భోజనానికి ముందు పెరుగు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1/7

పెరుగు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే భోజనానికి ముందు పెరుగు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

భోజనానికి ముందు పెరుగు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల పెరుగులోని ప్రోయయోటిక్‌ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అలాగే పేగు ఆరోగ్యానికీ సహకరిస్తుంది.

3/7

పెరుగులోని ప్రోబయోటిక్స్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సాయపడుతుంది. తిన్న తర్వాత ఉబ్బరం, గ్యాస్ తదితర కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

4/7

భోజనానికి ముందు గ్రీకు పెరుగు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది బరువును అదుపులో ఉంచడంలో సాయం చేస్తుంది.

5/7

పెరుగులోని ప్రోబయోటిక్స్ చెడు కీటకాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. తద్వారా రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా మారుతుంది.

6/7

భోజనానికి ముందు పెరుగు తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ నిర్వహణ మెరుగుపడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Jun 07 , 2025 | 07:05 AM