ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: వరుసగా 2 వారాల పాటు మెంతులు తింటే ఏం జరుగుతుందో తెలుసా..

ABN, Publish Date - Aug 24 , 2025 | 07:15 AM

మెంతుల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సాయం చేస్తాయి.

1/8

మెంతుల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సాయం చేస్తాయి. రెండు వారాల పాటు మెంతులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/8

మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్-డి, విటమిన్-సి తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయం చేస్తాయి.

3/8

మెంతి గింజలు శరీరంలోని రక్తహీనతను తొలగించడంలో బాగా పని చేస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

4/8

మెంతులు పేగుల్లో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే ఇవి రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి.

5/8

మెంతి గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి కడుపులో చికాకును తగ్గిస్తుంది.

6/8

మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

7/8

టేబుల్ స్పూన్ మెంతులు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినడం లేదా ఆ నీటిని తాగడం చేయాలి. అయితే కొంతమందిలో మెంతి గింజల వల్ల దుష్ర్పభాలు కలిగించవచ్చు.

8/8

ఈ విషయాలన్నీ కేవలం అవతగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Aug 24 , 2025 | 09:02 AM