ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: దనియాల నీటిని తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - Aug 20 , 2025 | 06:51 AM

అన్ని రకాల వంటకాల్లో కొత్తిమీరన ఉపయోగించడం సర్వసాధారణం. ఎందుకంటే కొత్తమీరతో పాటూ వాటి గింజల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1/8

అన్ని రకాల వంటకాల్లో కొత్తిమీరన ఉపయోగించడం సర్వసాధారణం. ఎందుకంటే కొత్తమీరతో పాటూ వాటి గింజల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నానబెట్టిన దనియాల నీటి వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/8

దనియాల నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ కణాలను సంరక్షిస్తాయి. క్రమం తప్పకుండా ఈ నీటిని తాగడం వల్ల ముఖంపై మెరుపు కనిపిస్తుంది.

3/8

దనియాల నీరు శరీరం నుండి హానికరమైన విషాన్ని తొలగిస్తుంది. అలాగే ఈ నీటిని తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలు తగ్గిపోతాయి.

4/8

దనియాల నీరు తాగడం వల్ల శరీరంలో వేడి, మంట తగ్గుతుంది. అలాగే చర్మంపై మొటిమలు, ఎర్రటి మచ్చలను క్రమంగా తొలగిస్తుంది.

5/8

దనియాల నీటిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుండి రక్షిస్తాయి.అదేవిధంగా చర్మంపై ముడతలు తగ్గించి, ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది.

6/8

దనియాల గింజల నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరం పోషకాలను బాగా గ్రహించేలా చేస్తుంది. దీని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది.

7/8

దనియాల నీరు రక్తాన్ని శుద్ధి చేయడంలో బాగా పని చేస్తుంది. అదేవిధంగా చర్మంపై మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గిం చి చర్మం మెరిచేలా చేస్తుంది.

8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Aug 23 , 2025 | 02:12 PM