ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Green Tea: గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - Apr 05 , 2025 | 07:23 AM

గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/5

గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి శక్తి అందడమే కాకుండా జీవక్రియ మెరుగుపడుతుంది.

2/5

బరువును అదుపులో ఉంచడంలో గ్రీన్ టీ సాయం చేస్తుంది.ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొవ్వును త్వరగా కాల్చేస్తాయి.

3/5

గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా సాయం చేస్తుంది.

4/5

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది వాపుతో పోరాడే పాలీఫెనాల్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

5/5

గ్రీన్ టీ గుండెకు బాగా పని చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ బాగా పని చేస్తుంది.

Updated Date - Apr 05 , 2025 | 07:23 AM