ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పింక్ పైనాపిల్ గురించి మీకు తెలుసా..

ABN, Publish Date - Jan 19 , 2025 | 10:35 AM

పింక్ పైనాపిల్‌లను ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ డెల్ మోంటే. ఇది 2015లో ‘రోస్’ పేరుతో పేటెంట్ పొందింది.

1/7

అగ్నిపర్వతాల్లోని నేల, ఉష్ణమండల వాతావరణంలో ఈ గులాబీ పైనాపిల్ల్స్ పండుతాయి.

2/7

పింక్ పైనాపిల్‌లను ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ డెల్ మోంటే. ఇది 2015లో ‘రోస్’ పేరుతో పేటెంట్ పొందింది.

3/7

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2016లో తినడానికి సురక్షితమైనది అని ప్రకటించింది.

4/7

ఈ పింక్ పైనాపిల్స్ అమెరికా, కెనడాలో మాత్రమే లభ్యమవుతాయి.

5/7

గుండె జబ్బులు, క్యాన్సర్ డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

6/7

పింక్ పైనాపిల్స్ పెరగడానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది

7/7

తియ్యగా, జ్యూసీగా , తక్కువ పుల్లగా ఉంటాయి. పింక్ పైనాపిల్స్ సుగంధాల రుచితో ప్రత్యేకంగా ఉంటాయి.

Updated Date - Jan 19 , 2025 | 10:35 AM