ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే.. 6 సహజ పదార్థాలివే..

ABN, Publish Date - Sep 27 , 2025 | 09:01 AM

ప్రస్తుత జీవన విధానంలో షుగర్ వ్యాధి సర్వసాధారణమైంది. ఒకప్పుడు పెద్ద వారిలోనే చూసే ఈ సమస్య.. ప్రస్తుతం యువకుల్లోనూ కనిపిస్తోంది. అయితే కొన్ని ఆహార అలవాట్లను చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

1/7

ప్రస్తుత జీవన విధానంలో షుగర్ వ్యాధి సర్వసాధారణమైంది. ఒకప్పుడు పెద్ద వారిలోనే చూసే ఈ సమస్య.. ప్రస్తుతం యువకుల్లోనూ కనిపిస్తోంది. అయితే కొన్ని ఆహార అలవాట్లను చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

ఆమ్లాలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సాయం చేస్తాయి.

3/7

కాకరకాయలో పాలీపెప్టైడ్ పి అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాగా పనిచేసి.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

4/7

దాల్చిన చెక్క ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీంతో పాటూ వాపును తగ్గిస్తుంది.

5/7

మెంతుల్లో అధికంగా ఉండే ఫైబర్.. కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తాయి. ఇది భోజనం తర్వాత మంచి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి సాయం చేస్తుంది.

6/7

పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పసుపు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంతో పాటూ శరీరం ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Sep 27 , 2025 | 09:01 AM