ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Spinal Health: మీ వెన్నెముక ఇనుములా మారిపోవాలా.. అయితే ఇవి తీసుకోండి చాలు..

ABN, Publish Date - Jun 03 , 2025 | 01:46 PM

ప్రస్తుత జీవన విధానంలో ఎంతో మంది నడుం నొప్పి, వెన్ను నొప్పితో సతమతమవుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

1/6

ప్రస్తుత జీవన విధానంలో ఎంతో మంది నడుం నొప్పి, వెన్ను నొప్పితో సతమతమవుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే శరీరంలోని మిగతా ఎముకలను కూడా బలంగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

2/6

రోజూ పాల ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం, నువ్వులు, గుమ్మడి గింజలు, కూరగాయలు తదితరాలను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.

3/6

కండరాలు కూడా బలంగా మారడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఇందుకోసం పెరుగు, గుడ్లు, మాంసం వంటకాలు, బీన్స్ ఎక్కువగా తినాలి.

4/6

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదం, వాల్‌నట్స్, చేపలు, చియా, అవిసె గింజలు వంటి విత్తనాల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

5/6

పాలకూర, క్యారెట్లు, బీట్‌రూట్, బెల్ పెప్పర్స్, గూస్‌బెర్రీస్ తదితరాలను విరివిగా తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వెన్నెముకతో సహా ఇతర ఎముకలు కూడా బలంగా మారతాయి.

6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రందించాలి.

Updated Date - Jun 03 , 2025 | 01:46 PM