ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Black Hair: జుట్టు నల్లగా మారేందుకు రోజూ నాభిలో ఈ నూనె రాయండి చాలు..

ABN, Publish Date - Apr 20 , 2025 | 06:45 AM

తెల్ల జుట్టు, జుట్టు రాసే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రంగు వేయడం, ఏవేవో క్రీములు రాయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్ల సమస్య మరింత పెరుగుతుంటుంది. అయితే ..

1/6

తెల్ల జుట్టు, జుట్టు రాసే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రంగు వేయడం, ఏవేవో క్రీములు రాయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్ల సమస్య మరింత పెరుగుతుంటుంది. అయితే రోజూ నాభిలో నూనె రాయడం వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటూ ఒత్తుగా అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

2/6

రోజూ నాభిలో కొబ్బర నూనె రాయడం వల్ల జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొబ్బర నూనె రాయడం వల్ల జుట్టు బలంగా మారడంతో పాటూ పొడవుగా పెరుగుందట.

3/6

రోజూ నాభిలో కొబ్బరినూనె రాయడం వల్ల జుట్టుకు మెరుగైన పోషణ అందుతుంది. దీని వల్ల జుట్టు క్రమంగా నల్లగా మారి ఆరోగ్యంగా ఉంటుంది.

4/6

కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఆమ్లాలు, విటమిన్-E.. జుట్టుకు పోషణ అందిస్తాయి. దీనికితోడు మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

5/6

ఆయుర్వేదం ప్రకారం బొడ్డులో కొబ్బరనూనె పూయడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యమవుతాయి. తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Apr 20 , 2025 | 06:45 AM