ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అబ్బురపరిచిన నీలాద్రి కుమార్ బృందం స్వర విన్యాసాలు

ABN, Publish Date - Dec 08 , 2025 | 10:02 AM

'ఇండియా. డ్రీమ్' అంటూ దేశవ్యాప్తంగా ప్రఖ్యాత సితార్ వాద్యకారుడు నీలాద్రి కుమార్ చేస్తున్న కాన్సర్ట్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో తన బృందంతో కలిసి ఆదివారం నాడు ప్రదర్శన చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ కాన్సర్ట్స్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ మురళీధర్ భగవత్‌తో పాటు పలువురు బ్యూరోక్రాట్లు, సోషలైట్లు, సంగీతాభిమానులు హాజరయ్యారు.

1/7

'ఇండియా. డ్రీమ్' అంటూ దేశవ్యాప్తంగా ప్రఖ్యాత సితార్ వాద్యకారుడు నీలాద్రి కుమార్ చేస్తున్న కాన్సర్ట్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో తన బృందంతో కలిసి ఆదివారం నాడు ప్రదర్శన చేశారు.

2/7

దాదాపు రెండు గంటల పాటు ఈ కాన్సర్ట్స్‌ జరిగింది.

3/7

నీలాద్రి కుమార్ చేసిన వాయిద్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.

4/7

కార్యక్రమం అనంతరం నీలాద్రి కుమార్‌తో ఫొటోలు దిగడానికి పలువురు ఆసక్తి చూపించారు.

5/7

నీలాద్రి కుమార్ వాయిద్య ప్రదర్శనకు ప్రజలు, యువత భారీగా తరలి వచ్చారు.

6/7

కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

7/7

ఈ కార్యక్రమానికి లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ మురళీధర్ భగవత్‌తో పాటు పలువురు బ్యూరోక్రాట్లు, సోషలైట్లు, సంగీతాభిమానులు హాజరయ్యారు.

Updated Date - Dec 08 , 2025 | 10:08 AM