Vijay Diwas 2025: విజయ్ దివస్.. వీర సైనికులకు గవర్నర్, డిప్యూటీ సీఎం నివాళులు
ABN, Publish Date - Dec 16 , 2025 | 12:51 PM
Vijay Diwas 2025: విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సైనిక అధికారులు పాల్గొన్నారు. అనంతరం అమర సైనికుల కుటుంబాలకు ఏర్పాటు చేసిన తేనేటి విందుకు గవర్నర్, డిప్యూటీ సీఎం హాజరయ్యారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ్ దివస్.
విజయ్ దివస్ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నివాళులర్పించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీర సైనికులకు అంజలి ఘటించారు.
విజయ్ దివస్‌లో గవర్నర్, డిప్యూటీ సీఎంతో పాటు పలువురు సైనిక అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 16 , 2025 | 01:02 PM