ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vana Mahotsavam: ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం

ABN, Publish Date - Jul 07 , 2025 | 07:54 PM

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో వన మహోత్సవం కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు కొండా సురేఖ, డి. శ్రీధర్ బాబుతోపాటు ఎమ్మెల్సీ పి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ విశ్వవిద్యాలయ వీసీ అల్దాస్ జానయ్య, ఉన్నతాధికారులు, విద్యార్థులు, అటవీ శాఖ సిబ్బందితోపాటు స్థానికలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

1/10

ఈ వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రులు కొండా సురేఖ, డి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

2/10

ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

3/10

ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వన మహోత్సవంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం సెల్ఫీలు దిగారు.

4/10

రాష్ట్రంలో అడవులు, పర్యావరణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కొండా సురేఖ వివరించారు.

5/10

ఈ వన మహోత్సవంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.

6/10

వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన విద్యార్థులు.

7/10

వన మహోత్సవ కార్యక్రమానికి యూనివర్సిటీ సిబ్బందితోపాటు స్థానిక మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

8/10

ఈ వన మహోత్సవానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు.

9/10

ఈ వన మహోత్సవానికి యూనివర్సిటీ వీసీ జానయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హాజరయ్యారు.

10/10

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ సిబ్బంది మొక్కలు నాటారు.

Updated Date - Jul 07 , 2025 | 08:47 PM