ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy:సదర్ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందడి

ABN, Publish Date - Oct 19 , 2025 | 08:17 AM

కాచిగూడలోని చప్పల్ బజార్‌లో జరుగుతున్న సదర్ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. సదర్ వేడుకల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

1/6

కాచిగూడలోని చప్పల్ బజార్‌లో జరుగుతున్న సదర్ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం నాడు పాల్గొన్నారు.

2/6

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. సదర్ వేడుకల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

3/6

సదర్ అనేది యాదవ సమాజం.. గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని కిషన్‌రెడ్డి అభివర్ణించారు.

4/6

ప్రకృతితో సామరస్యంగా పాతుకుపోయిన ఈ ఉత్సవాలు దీపావళి సీజన్‌కు రంగులు, ఆనందాన్ని జోడిస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

5/6

సమాజం ఐక్యత, సాంస్కృతిక గర్వాన్ని సదర్ వేడుకలు ప్రదర్శిస్తాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

6/6

సదర్ వేడుకలో నిర్వాహకులతో కిషన్‌రెడ్డి

Updated Date - Oct 19 , 2025 | 08:19 AM