Kishan Reddy: సామూహిక వివాహాల వేడుకలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ABN, Publish Date - Jul 14 , 2025 | 09:07 AM
సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో JCI బంజారా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహాలు నిర్వహించారు. 11మంది నూతన వధూవరులకు వివాహాలు చేశారు. ఈ వేడుకకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11మంది నూతన వధూవరులను కిషన్‌రెడ్డి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు అందజేశారు.
సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో JCI బంజారా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహాలు నిర్వహించారు.
ఈ వేడుకలో 11మంది నూతన వధూవరులకు వివాహాలు చేశారు.
ఈ వేడుకలో పాల్గొన్న వధూవరుల కుటుంబ సభ్యులు
ఈ వేడుకకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11మంది నూతన వధూవరులను ఆశీర్వదించారు
ఈ సందర్భంగా నూతన వధూవరులకి కిషన్‌రెడ్డి ప్రత్యేక బహుమతులు అందజేశారు.
Updated Date - Jul 14 , 2025 | 09:16 AM