తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
ABN, Publish Date - Dec 08 , 2025 | 03:33 PM
హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు. నేటి నుంచి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రతినిధులు హజరయ్యారు.
హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు.
నేటి నుంచి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రతినిధులు హజరయ్యారు.
ఈ సభా వేదికపై నుంచి మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ..
ఈ సభా వేదిక నుంచి మాట్లాడుతున్న ప్రభుత్వ సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికపై ఆసీనులైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి, తదితరులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యర్థి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కరచాలనం చేస్తున్న కైలాశ్ సత్యర్థి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత కేశవరావు
కైలాశ్ సత్యర్థితో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Updated Date - Dec 08 , 2025 | 03:33 PM