నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుడు..
ABN, Publish Date - Sep 05 , 2025 | 08:58 PM
భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిమజ్జనానికి గణనాథుడు బయలుదేరాడు. మహిళలు కోలాటం చేస్తూ.. వినాయకుడికి వీడ్కోలు చెప్పారు.
గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. దీంతో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు వేళ అయింది.
ఊరు వాడలలో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా భక్తులు తీసుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నిమజ్జనం జరుగుతుంది.
ఈ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
అలాగే ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సైతం చర్యలు చేపట్టారు.
భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు. కోలాటం చేస్తూ... వినాయకుడిని నిమజ్జనానికి తీసుకు వెళ్తున్న మహిళలు.
Updated Date - Sep 05 , 2025 | 09:08 PM