Rythu Nestham Awards 2025:రైతు నేస్తం పురస్కారాలు ప్రధానం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి
ABN, Publish Date - Oct 26 , 2025 | 07:24 PM
రంగారెడ్డి జిల్లా ముచింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యవసాయ రంగాల్లో రాణిస్తున్న వారికి రైతు నేస్తం పురస్కారాలు అందజేశారు.
రంగారెడ్డి జిల్లా ముచింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమం
ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
వ్యవసాయ రంగాల్లో రాణిస్తున్న వారికి రైతు నేస్తం పురస్కారాలు అందజేత
కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు
రైతుల రక్షణ గురించి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందన్న మాజీ ఉపరాష్ట్రపతి
పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన వెంకయ్యనాయుడు
Updated Date - Oct 26 , 2025 | 07:24 PM