ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ ప్రారంభం.. పాల్గొన్న పలు దేశాల ప్రతినిధులు

ABN, Publish Date - Apr 26 , 2025 | 10:58 AM

హైదరాబాద్‌లో‌ని హెచ్ఐసీసీ నోవాటేల్ హోటల్‌లో భారత్ సమ్మిట్ శుక్రవారం నాడు ప్రారంభమైంది. భారత్ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్‌ను రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. సామాజిక న్యాయం అనే అంశంపై శుక్రవారం నాడు ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చీమల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ విజయశాంతి, మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

1/19

హైదరాబాద్‌లో‌ని హెచ్ఐసీసీ నోవాటేల్ హోటల్‌లో భారత్ సమ్మిట్ శుక్రవారం నాడు ప్రారంభమైంది.

2/19

భారత్ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

3/19

పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్‌ను రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

4/19

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చీమల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ విజయశాంతి, మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

5/19

సామాజిక న్యాయం అనే అంశంపై శుక్రవారం నాడు ప్రతినిధులు చర్చించారు.

6/19

వివిధ దేశాల ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్న డోలు వాయిద్యాకారులు

7/19

కార్యక్రమంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ విజయశాంతి, మరో చిత్రంలో బందోబస్తు చేస్తున్న తెలంగాణ పోలీసులు

8/19

భారత్ సమ్మిట్‌లో నూలు యంత్రం ఏర్పాటు చేయగా.. నూలు తీస్తున్న ప్రముఖులు

9/19

భారత్ సమ్మిట్‌‌కు వస్తున్న పలు దేశాల ప్రతినిధులు

10/19

భారత్ సమ్మిట్‌‌‌లో మహత్మాగాంధీ విగ్రహం వద్ద ఫొటోలు దిగుతున్న ప్రముఖులు

11/19

ప్రపంచ శాంతిని సాధించే ప్రక్రియలో మహిళల పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

12/19

భారత్ సమ్మిట్‌‌‌‌‌లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్న వాయిద్యాకారులు

13/19

భారత్ సమ్మిట్‌‌‌‌‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

14/19

కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రముఖులు

15/19

కార్యక్రమంలో ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి

16/19

కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి

17/19

భారత్ సమ్మిట్‌లో నూలు యంత్రం ఏర్పాటు చేయగా.. నూలు తీస్తున్న ప్రముఖులు

18/19

భారత్ సమ్మిట్‌కు హాజరైన పలువురు ప్రముఖులు

19/19

భారత్ సమ్మిట్‌‌లో ప్రముఖులతో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

Updated Date - Apr 26 , 2025 | 11:38 AM