ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Peddamma Talli Pallaki Seva: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి పల్లకి సేవ

ABN, Publish Date - Jul 04 , 2025 | 10:01 PM

ఆషాడ మాసం సందర్భంగా బోనాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉజ్జయినీ మహాంకాళి బోనాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్‌లో కొలువు తీరిన పెద్దమ్మ తల్లీ గ్రామదేవతగా పూజలందుకుంటుంది. శుక్రవారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సేవకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.

1/7

పెద్దమ్మ తల్లికి పల్లకి సేవ సందర్భంగా దేవాలయానికి తరలి వచ్చిన భక్తులు

2/7

జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయం బయట.. అమ్మవారికి పల్లకి సేవ.. హాజరైన భక్తులు

3/7

దేవాలయం వద్ద కాగడాలతో వెలుగులు. హాజరైన భక్తులు

4/7

విద్యుత్ కాంతులతోపాటు కాగడాల కాంతులతో వెలుగులీనుతున్న పెద్దమ్మ తల్లి ఆలయం.

5/7

కాంతుల్లో అమ్మవారి ఆలయం

6/7

పెద్దమ్మ తల్లికి పల్లకి సేవ.. దేవాలయానికి తరలి వచ్చిన భక్తులు

7/7

పెద్దమ్మ ఆలయం వెలుపల దృశ్యం..

Updated Date - Jul 04 , 2025 | 10:08 PM