హైదరాబాద్‌లో జిగ్లీ వాకథాన్.. అబ్బురపరిచిన డాగ్స్ విన్యాసాలు
ABN, Publish Date - Sep 14 , 2025 | 11:35 AM
ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇవాళ(ఆదివారం) తమ ప్రతిష్టాత్మక వాకథాన్‌ను నిర్వహించింది. ఈ వాకథాన్‌లో పలురకాల డాగ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. డాగ్స్ విన్యాసాలు ఎంతో అబ్బురపరిచాయి. ఈ వాకథాన్‌లో పెట్స్ లవర్స్‌తో రిజిస్ట్రేషన్ చేయించి ప్రత్యేక కిట్స్ పంపిణీ చేశారు. వాకథాన్‌కు హాజరైన వారికి వాటర్ బాటిల్స్, జిగ్లీ క్యాప్‌లను అందజేశారు. ఉదయం 7:30 గంటలకు వాకథాన్ రన్ ప్రారంభమైంది. వాకథాన్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు, పతకాలు, ట్రోఫీలను అందజేశారు.
ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇవాళ(ఆదివారం) తమ ప్రతిష్టాత్మక వాకథాన్‌ను నిర్వహించింది.
ఈ వాకథాన్‌లో పలురకాల డాగ్స్ ప్రత్యేకంగా నిలిచాయి.
వాకథాన్‌లో డాగ్స్ విన్యాసాలు ఎంతో అబ్బురపరిచాయి.
ఈ వాకథాన్‌లో పెట్స్ లవర్స్‌తో రిజిస్ట్రేషన్ చేయించి ప్రత్యేక కిట్స్ పంపిణీ చేశారు.
ఇవాళ ఉదయం 7:30 గంటలకు జిగ్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వద్ద వాకథాన్ రన్ ప్రారంభమైంది.
వాకథాన్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు, పతకాలు, ట్రోఫీలను అందజేశారు.
డాగ్స్ విన్యాసాలు వాకథాన్‌కు వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి.
ఈ వాకథాన్‌లో పెట్స్ ఆరోగ్య సంరక్షణ గురించి జిగ్లీ నిర్వాహకులు వివరించారు.
పెట్స్ లవర్స్‌కి జిగ్లీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
పెట్స్ కోసం జిగ్లీ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
పెట్స్ సంరక్షణకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని జిగ్లీ నిర్వాహకులు పేర్కొన్నారు.
Updated Date - Sep 14 , 2025 | 11:47 AM