ట్యాంక్ బండ్‌పై న్యూ ఇయర్ జ్యోష్..
ABN, Publish Date - Dec 31 , 2025 | 08:31 PM
నూతన సంవత్సరం 2026 వచ్చేస్తోంది. పాత జ్ఞాపకాలను భద్రపరుచుకుంటూ.. కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం..
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
పాత జ్ఞాపకాలను భద్రపరుచుకుంటూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.
హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలకు నగరం మొత్తం ఉత్సాహంగా సిద్ధమైంది.
ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న ట్యాంక్ బండ్ ప్రాంతం ఈ న్యూఇయర్ వేడుకలకు ప్రధాన హంగామా స్థలంగా మారింది.
ప్రజలు సాయంత్రం నుంచే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇక్కడికి చేరుకుంటున్నారు.
Updated Date - Dec 31 , 2025 | 08:31 PM