Jubilee Hills By-Election: ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా
ABN, Publish Date - Nov 14 , 2025 | 11:57 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ప్రత్యర్థి బీఆర్ఎస్ఐపై భారీ ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకుపోతోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా
ఏడో రౌండ్ తర్వాత 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న ఈసీ
యూసఫ్ గూడా లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్న నవీన్ యాదవ్ అభిమానులు
మరిన్ని రౌండ్లు మిగిలి ఉన్నప్పటికీ ఆధిక్యంలో కాంగ్రెస్
Updated Date - Nov 14 , 2025 | 11:57 AM