ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు

ABN, Publish Date - May 14 , 2025 | 09:23 PM

విశ్వ నగరం హైదరాబాద్ వేదికగా మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు జరుగుతోన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ తరలి వచ్చారు. తెలంగాణలోని పలు చారిత్రక ప్రదేశాల్లో వారు పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారు పర్యటించారు. అందులోభాగంగా వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు.

1/10

వరంగల్‌లోని వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన సుందరీమణులు. వారికి స్వాగతం పలుకుతున్న చిన్నారులు

2/10

వెయ్యి స్తంభాల దేవాలయంలోకి వెళ్తున్న సుందరీమణులు

3/10

దేవాలయం వద్ద సుందరీమణులకు స్వాగతం తెలుపుతోన్న వరంగల్ ఎంపీ కడియం కావ్య

4/10

సుందరీమణులకు స్వాగతం పలుకుతున్న నేతలు జి.సుధారాణితోపాటు అధికారులు

5/10

వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించేందుకు బస్సు దిగి వస్తున్న సుందరీమణులు

6/10

రాత్రి సమయంలో వెయ్యి స్తంభాల దేవాలయం అందాలు వీక్షిస్తున్న సుందరీమణులు

7/10

దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద నమస్కరిస్తున్న సుందరీమణులు

8/10

దేవాలయం వద్ద కూర్చున్న సుందరీమణులు

9/10

దీపకాంతులలో దేవాలయం.. గ్రూప్‌‌గా కూర్చొన్న సుందరీమణులు

10/10

దేవాలయం వద్ద కూర్చొని నమస్కరిస్తున్న సుందరీమణులు

Updated Date - May 14 , 2025 | 09:25 PM