ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andesri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి.. పలువురు నేతల నివాళి

ABN, Publish Date - Nov 10 , 2025 | 01:48 PM

'జయ జయహే తెలంగాణ' అంటూ తెలంగాణకు రాష్ట్రీయ గీతాన్ని అందించిన గొంతు మూగబోయింది. 'జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి' అని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొంతు ఈరోజు ఊపిరిని వదిలేసింది. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం7:25 నిమిషాలకు మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

1/19

'జయ జయహే తెలంగాణ' అంటూ తెలంగాణకు రాష్ట్రీయ గీతాన్ని అందించిన గొంతు మూగబోయింది.

2/19

'జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి' అని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొంతు ఈరోజు ఊపిరిని వదిలేసింది. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు.

3/19

ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.

4/19

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 7:25 నిమిషాలకు మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

5/19

అందెశ్రీకి నివాళి అర్పిస్తున్న హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ

6/19

అందెశ్రీ పార్థీవదేహానికి నమస్కరిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్.

7/19

అందెశ్రీ భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి.

8/19

అందెశ్రీ పార్థీవదేహానికి నమస్కరిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

9/19

అందెశ్రీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రి దామోదర రాజనర్సింహ.

10/19

అందె శ్రీకి నివాళి అర్పిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.

11/19

అందె శ్రీ పార్థీవదేహానికి నమస్కరిస్తున్న బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.

12/19

అందెశ్రీకి నివాళి అర్పిస్తున్న ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్.

13/19

అందెశ్రీకి నివాళి అర్పిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.

14/19

అందెశ్రీ నివాసం వద్ద టీబీజేపీ చీఫ్ రామచందర్ రావు.

15/19

అందె శ్రీ కుటుంబ సభ్యులని ఓదారుస్తున్న టీబీజేపీ చీఫ్ రామచందర్ రావు.

16/19

అందె శ్రీ భౌతికకాయం వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు.

17/19

అందె శ్రీ పార్థీవదేహానికి నివాళి అర్పిస్తున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.

18/19

అందెశ్రీకి నివాళి అర్పిస్తున్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

19/19

అందెశ్రీని కడసారి చూడటానికి తరలి వచ్చిన కుటుంబ సభ్యులు, ప్రజలు

Updated Date - Nov 11 , 2025 | 07:48 AM