Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం
ABN, Publish Date - Jul 13 , 2025 | 01:40 PM
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు జులై13న ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. కోట మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.కోట కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఫిలింనగర్‌లోని కోట నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) ఇవాళ(ఆదివారం జులై13)న ఉదయం కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు
కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
కోట కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో గల కోట నివాసానికి చేరుకుని ఆయన పార్థీవ దేహానికి నివాళి అర్పిస్తున్నారు.
కోట మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కోట శ్రీనివాసరావు పార్థీవ దేహానికి నమస్కరిస్తున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు
కోట మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందరరావు
కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్న సీహెచ్ విద్యాసాగర్‌రావు
కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కోట శ్రీనివాసరావు నివాసంలో ప్రకాశ్‌రాజ్, తదితరులు
కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందరరావు
కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్న వెంకయ్య నాయుడు
కోట శ్రీనివాసరావు ఇంటికి వస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కోట శ్రీనివాసరావు ఇంటికి వస్తున్న నటుడు శ్రీకాంత్
కోట శ్రీనివాసరావు నివాసంలో నటుడు రాజేంద్ర ప్రసాద్
కోట శ్రీనివాసరావుని కడసారి చూడటానికి వచ్చిన అభిమానులు
కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్న పీవీఎన్ మాధవ్
Updated Date - Jul 13 , 2025 | 01:58 PM