ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖమ్మంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా

ABN, Publish Date - Mar 25 , 2025 | 06:38 PM

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా విజేతల ఎంపిక కార్యక్రమం జరిగింది.

1/6

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా విజేతల ఎంపిక కార్యక్రమం జరిగింది.

2/6

లక్కీ డ్రాలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఆంధ్రజ్యోతి పాఠకులు పాల్గొన్నారు.

3/6

లక్కీడ్రాలో ఒకటి, రెండు, మూడో బహుమతి విజేతలను కలెక్టర్ ఎంపిక చేసి వారితో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.

4/6

అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ సెక్షన్, సీటీపీ, డెస్క్ రూంలను కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరిశీలించారు. న్యూస్ ప్రింట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

5/6

ఆంధ్రజ్యోతికి ప్రజాక్షేత్రంలో మంచి ప్రజాదరణ ఉందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు.

6/6

నిత్యం పాఠకుల ఆదరాభిమానాలను పొందుతున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అభినందించారు.

Updated Date - Mar 25 , 2025 | 06:41 PM