KTR Travels By Auto: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
ABN, Publish Date - Oct 27 , 2025 | 05:23 PM
మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకున్నారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన మాజీ మంత్రి కేటీఆర్
ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఆటో డ్రైవర్లకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్
తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లు
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో తమ ఆదాయం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు
Updated Date - Oct 27 , 2025 | 05:26 PM