ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కోయిలకొండ రామకొండ దేవాలయం

ABN, Publish Date - Apr 27 , 2025 | 12:46 PM

మహబూబ్నగర్ జిల్లా: కోయిలకొండ మండలం, కోయిలకొండ రామకొండ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులు క్యూ లైన్‌లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు.

1/7

మహబూబ్నగర్ జిల్లా, కోయిలకొండ మండలం, కోయిలకొండ రామకొండ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు..

2/7

కోయిలకొండ మండలం, కోయిలకొండ రామకొండ దేవాలయాన్ని సందర్భించి ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ ఎంపి డీకే అరుణ..

3/7

రామకొండ దేవాలయానికి పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్న భక్తులు..

4/7

స్వామివార్లను దర్శించుకునేందుకు క్యూ లైన్లలో నిలుచున్న భక్తులు..

5/7

కోయిలకొండ మండలం, కోయిలకొండ వద్ద గుడారాలు ఏర్పాటు చేసుకున్న భక్తులు..

6/7

కోయిలకొండ రామకొండ దేవాలయంలో స్వామివార్లను దర్శంచుకుని ప్రసాదాలు సేవిస్తున్న భక్తులు..

7/7

భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 27 , 2025 | 12:46 PM