Home » Mahbubnagar
తెలంగాణలో ఇటీవల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ఘటనలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ మృతిచెందాడు.
సరిగ్గా భోజనం పెట్టకుండా తిడుతూ, కొట్టి పనిచేయిస్తున్నారని, చెరువులో చేపలు పట్టడం అని తీసుకువచ్చి నదిలో పట్టిస్తున్నారని కార్మికులు వాపోయారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. జ్వరం వచ్చిందని ఓ రోగి ఆసుపత్రికి వస్తే..
గట్టు ఎత్తిపోతల పథకాన్ని నానబెట్టి నీళ్లివ్వని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు. తాను ఇక్కడికి వస్తుంటే ఓ నాయకుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అందుకే.. జనాలు సైతం ఈ వ్యవహారంపై ఎక్కువ ఫోకస్‌గా ఉన్నారు.
పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కుట్రతోనే పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
బీజేపీకి, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉందో.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో బట్టబయలయ్యిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ వేసింది.. శిక్షించేందుకు కాదని తెలిపారు.
పాలమూరు విశ్వవిద్యాలయం కేవలం ఒక PG కాలేజీలా మాత్రమే ఉండిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇపుడు విద్యా, ఉపాధి, అవకాశాలను జిల్లా అంది పుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Snake In Curry Puff: శ్రీశైల అనే మహిళ మంగళవారం సాయంత్రం తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకువస్తూ ఉంది. మార్గం మధ్యలో ఓ బేకరీ దగ్గర ఎగ్‌పఫ్, కర్రీపఫ్ కొనుగోలు చేసింది. ఎగ్‌పఫ్‌ను పిల్లలిద్దరూ బేకరీ దగ్గరే తినేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో మరోమారు చిరుతపులి హల్ చల్ చేసింది. తరచూ చిరుతపులులు గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గొర్రెల మందపై దాడి చేసేందుకు చిరుతపులి యత్నించింది.