• Home » DK Aruna

DK Aruna

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం మేమే: ఎంపీ డీకే అరుణ

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం మేమే: ఎంపీ డీకే అరుణ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం తామే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇకపై బీజేపీ హవా మొదలవుతుందని తెలిపారు.

రికార్డు స్థాయిలో మోదీ పాలన.. దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చడమే లక్ష్యం: ఎంపీ డీకే అరుణ

రికార్డు స్థాయిలో మోదీ పాలన.. దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చడమే లక్ష్యం: ఎంపీ డీకే అరుణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం చారిత్రాత్మక మైలురాళ్లను అధిగమిస్తూ, రికార్డు స్థాయి పాలనతో ముందుకు సాగుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కొనియాడరు. వివరాల్లోకి వెళితే..

పద్ధతి దాటి మాట్లాడితే.. మేమూ మాట్లాడాల్సి వస్తుంది: డీకే అరుణ

పద్ధతి దాటి మాట్లాడితే.. మేమూ మాట్లాడాల్సి వస్తుంది: డీకే అరుణ

తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. వివరాలు వెల్లడించిన ఎంపీ అరుణ..

తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. వివరాలు వెల్లడించిన ఎంపీ అరుణ..

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు తొలిసారి వస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మే 10వ తేదీన హైదరాబాద్‌కు ప్రధాని రానున్నట్లు ఎంపీ వెల్లడించారు.

రాహుల్ గాంధీ  పార్లమెంటులో హుందాగా వ్యవహరించలేదు: ఎంపీ డీకే అరుణ

రాహుల్ గాంధీ పార్లమెంటులో హుందాగా వ్యవహరించలేదు: ఎంపీ డీకే అరుణ

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశం పేరుతో విడగొట్టే చర్యలకు పూనుకుంటున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అత్యంత దారుణం: ఎంపీ డీకే అరుణ

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అత్యంత దారుణం: ఎంపీ డీకే అరుణ

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అత్యంత దారుణమని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. బిల్లును వ్యతిరేకించిన వారికి చీకటి రోజులు దగ్గర పడ్డట్టేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు: ఎంపీ డీకే అరుణ

మహిళా రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు: ఎంపీ డీకే అరుణ

డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ కౌంటర్‌ ఇచ్చారు. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లను దేశమంతా హర్షిస్తుంటే.. సీఎం రేవంత్‌ మాత్రమే విమర్శలు చేస్తున్నారు డీకే అరుణ అన్నారు.

నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ

నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ

పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో హత్యలు, దారుణాలు పెరిగాయి.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ ధ్వజం

తెలంగాణలో హత్యలు, దారుణాలు పెరిగాయి.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ ధ్వజం

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.

MP Konda On BJP Meeting:బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం..  ఎంపీ కొండా, ఎమ్మెల్యే కాటిపల్లి ఫైర్

MP Konda On BJP Meeting:బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం..  ఎంపీ కొండా, ఎమ్మెల్యే కాటిపల్లి ఫైర్

బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్‌హాట్‌గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి