ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్

ABN, Publish Date - Dec 21 , 2025 | 05:10 PM

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్రకార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

1/6

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్రకార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

2/6

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించాయని చెప్పారు. అంతేకాదు.. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత సైతం కనిపించిందని తెలిపారు.

3/6

తనను దూషించడమే ఈ ప్రభుత్వ విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

4/6

కాంగ్రెస్ పార్టీ అధికార పీఠమెక్కి రెండేళ్లు అయినా.. నేటికి ఒక్క కొత్త పాలసీ సైతం తీసుకు రాలేదని విమర్శించారు. తెచ్చిన ఒక్క పాలసీ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిందేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ తగ్గిందన్నారు.

5/6

గతంలో యూరియా ఇంటికి, పంట చేనుకి వచ్చేదని గుర్తు చేశారు. కానీ నేడు యూరియా కోసం కుటుంబాలు క్యూ లైన్లలో కూర్చోవలసిన దుస్థితి నెలకుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

6/6

ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 05:10 PM