Saraswati Pushkaralu2025: సరస్వతి పుష్కరాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ABN, Publish Date - May 07 , 2025 | 07:03 AM
సరస్వతి పుష్కరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి పుష్కరాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు.
మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు జరుగనున్నాయి.
సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం నాడు కలిసి సరస్వతి పుష్కరాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రస్వతి పుష్కరాలకు ఆహ్వానం అందించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆహ్వానం పలుకుతున్న మంత్రి కొండా సురేఖ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సన్మానిస్తున్న నేతలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆశీర్వ
Updated Date - May 10 , 2025 | 06:25 AM