బాబోయ్ ఇవేం రోడ్లు..
ABN, Publish Date - May 29 , 2025 | 07:59 AM
హైదరాబాద్: ముందస్తు వానకు మహానగర రోడ్లు అధ్వానంగా మారాయి. అంతర్గత, ప్రధాన రదారి అన్న తేడా లేకుండా గుంతలు, బురదమయంగా మారాయి. సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) పరిధిలో ఇంతకుముందు బాగున్న రోడ్లపైనా ప్రస్తుతం గుంతలు కనిపిస్తున్నాయి.
డి. పోచంపల్లి ప్రధాన రహదారిలో వర్షానికి కోతకు గురై ఏర్పడిన భారీ గుంత
హైదరాబాద్..చందానగర్‌లో రోడ్డు పరిస్థితి..
జేఎన్‌టీయూ అడ్డగుడ్డ రోడ్డులో గుంతలవద్ద వాహనదారుల ఇబ్బందులు..
హైదరాబాద్‌లోని అబీస్ పెట్ రోడ్డు పరిస్థితి..
అబీస్ పెట్‌లో గుంతలమయంగా మారిన రోడ్డు..
వర్షానికి సికింద్రాబాద్‌లో దెబ్బ తిన్న ప్రధాన రహదారి..
వర్షానికి రోడ్డు గుంతలు పడడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..
చెరువుగా మారిన ప్రధాన రహదారి..
ఇది రోడ్డేనా... వాహనాలు ఎలా వెళ్లాలి..
ఇది రోడ్డేనా... వాహనాలు ఎలా వెళ్లాలి..
Updated Date - May 30 , 2025 | 02:57 PM